Home » Explosion In Fireworks Center
తాడేపల్లిగూడెం మండలం కడియద్ద గ్రామం వద్ద బాణాసంచా కేంద్రంలో భారీ పేలుడు ఘటనలో నలుగురు మృతిచెందినట్లు తెలిసింది. ఈ విషయం తెలుసుకున్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 10లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్
పశ్చిమ గోదావరి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. జిల్లాలోని తాడేపల్లిగూడెం సమీపంలో గల కడియద్ద వద్ద బాణాసంచా గోడౌన్లో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ఘటనలో నలుగురు సజీవదహనం కాగా పదిమందికి గాయాలయ్యాయి.