Facebook feature

    ఫేస్‌బుక్‌లో కొత్త ఫీచర్: పాత చెత్త పోస్టులను హైడ్ చేయండిలా!

    June 4, 2020 / 08:36 AM IST

    మీ ఫేస్‌బుక్‌లో చెత్త పోస్టులతో విసిగిపోయారా? పాత పోస్టులతో టైమ్ లైన్ నిండిపోయిందా? స్నేహితులు పంపిన పాత పోస్టులను డిలీట్ చేయడం ఇష్టం లేదా? అయితే ఈజీగా పాత పోస్టులను కనిపించకుండా హైడ్ చేసుకోవచ్చు. అవసరం లేని చెత్త పోస్టులను హైడ్ చేసుకునేంద�

10TV Telugu News