family matter

    భార్యను కాపురానికి పంపమని హోర్డింగ్ ఎక్కిన భర్త

    October 23, 2020 / 11:45 AM IST

    Hyderabad : రోజూ తాగి వచ్చి కుటుంబాన్నినిర్లక్ష్యం చేస్తున్న భర్తను వదిలేసి, పిల్లలను తీసుకుని భార్య పుట్టింటికి వెళ్లింది. భార్యను మళ్లీ తనతో కాపురానికి పంపించటంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఓ వ్యక్తి అడ్వర్టైజ్ మెంట్ హోర్డింగ

10TV Telugu News