Family Treking

    ప్రకృతి ఒడిలో అనసూయ….ఫ్యామిలీతో లాంగ్ ట్రిప్

    January 3, 2020 / 05:49 AM IST

    న్యూ ఇయ‌ర్ సంద‌ర్భంగా యాంక‌ర్ అన‌సూయ త‌న ఫ్యామిలీతో కలిసి మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలో ఉన్న తడోబా అంధేరి నేషనల్ పార్క్‌లో జంగిల్ ట్రెక్కింగ్ చేశారు. తన భర్త‌, పిల్లలు, అమ్మ‌నాన్న‌ల‌తో క‌లిసి అక్కడి ప్ర‌కృతిని ఫుల్ గా ఎంజాయ్ చేసింది. ఆ

10TV Telugu News