Home » father
కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కన్న కూతురినే కాటేశాడో కసాయి తండ్రి. కూతురిపై ఏడాదిన్నర కాలంగా అత్యాచారం చేస్తున్నాడు. ఈ ఘటన అజిత్‌సింగ్‌నగర్ పోలీస్ స్టేషన్ లో చేటు చేసుకుంది.
కర్నూలు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఇష్టం లేని పెళ్లి చేసుకుందని కన్న కూతురిపై తండ్రే కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో నవవధువు తీవ్రంగా గాయపడింది. యువతి మెడ, పొట్టబాగంపై గాయాలయ్యా
‘బ్రాహ్మణులు భారతీయులు కాదు..వారిని గంగా నది నుంచి ఓల్గా నదికి పంపించేయాలి..అంటూవ్యాఖ్యానించిన ఛత్తీస్ గఢ్ సీఎం తండ్రిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఎవరైనా చనిపోతే బంధువులు, స్నేహితుల చివరి చూపు కోసం వాళ్ళు వచ్చేవరకు మృతదేహాన్ని ఫ్రీజర్ లో ఉంచుతారు. మహా అయితే అలా ఒకటి రెండు రోజులు ఉంచుతారు.
విశాఖలో యారాడలో దారుణం జరిగింది. సొంత పిల్లలనే చంపేందుకు ఓ తండ్రి యత్నించాడు. బాదం పాలలో విషం కలిపి కూతురు, కొడుకుకు తాగించాడు.
భారతదేశానికి స్వాతంత్య్ర వేడుకల్లో ఓ ఆసక్తికర ఘటన జరిగింది. జమ్ము కశ్మీర్ లోని పుల్వామాలో ఓ ఉగ్రవాది తండ్రి భారత జాతీయ జెండాను ఎగురవేశారు.
వికారాబాద్ లో దారుణ జరిగింది. కన్న కొడుకునే కడతేర్చాడో తండ్రి. నిద్రిస్తుండగా తలపై నరకడంతో కొడుకు అక్కడికక్కడే మృతి చెందాడు.
ఉత్తర ప్రదేశ్ లోని ఘజియాబాద్ లో 8 ఏళ్ల బాలిక పోలీసులను ఉరుకులు పరుగులెత్తించింది. టీవీ లో వచ్చే క్రైం సీరియల్స్ చూసి ప్రాంక్ కాల్ చేసింది.
రోడ్డున పడ్డ పిల్లి పిల్లలను కంటికి రెప్పలా కాపాడుతున్న కుక్క సోషల్ మీడియాలో హీరో అయిపోయింది. ఏడు పిల్లిపిల్లలను కంటికి రెప్పలా కాపాడుతున్న కుక్క గ్రేట్ అంటున్నారు నెటిజన్లు.
ఆడపిల్లకు రక్షణ కరువైంది. ఇంటి బయటే కాదు ఇంట్లోనూ భద్రత లేదు. పిల్లలను కంటికి రెప్పలా చూసుకోవాల్సిన వారే కామంతో కాటేస్తున్నారు. వావి వరుసలు మరిచి అఘాయిత్యాలకు ఒడిగడుతున్నారు.