Home » Favourite Director
మహేష్ బాబు – త్రివిక్రమ్ కాంబినేషన్ లో గతంలో ‘అతడు’, ‘ఖలేజా’ వంటి సినిమాలు వచ్చాయి. ‘అతడు’ సక్సెస్ అయినప్పటికీ ‘ఖలేజా’ మాత్రం నిరాశపరిచింది. కానీ మహేష్ లో కామెడీ యాంగిల్ అతడి ఫ్యాన్స్ కి బాగా నచ్చింది. ఇప్పుడు మరోసారి వీరిద్ద