Home » Festival for fans
వకీల్ సాబ్ సినిమాతో సక్సెస్ ఫుల్ కం బ్యాక్ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఇంతకు ముందు ఎప్పుడూ లేని విధంగా వరస సినిమాలతో సాలిడ్ కాంబినేషన్స్ తో వస్తున్నాడు. ఇప్పటికే అయ్యప్పనుమ్ కోషియం రీమేక్ తో పాటు క్రిష్ దర్శకత్వం హరిహర వీరమల్లు
మెగా అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకులు కూడా ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమాలలో అల్లు అర్జున్ పుష్ప కూడా ఒకటి. ఇప్పటికే ఆర్య, ఆర్య2 లాంటి సినిమాలతో క్రేజీ కాంబినేషన్ గా మారిన బన్నీ-సుకుమార్ పుష్ప సినిమాను మరింత క్రేజీగా తెరకెక్కిస్తున్నారు.
మన స్టార్ హీరోలు ఒకరి సినిమాలకు మరొకరి వాయిస్ ఓవర్ ఇవ్వడం చాలా కాలంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. చిరంజీవి, మహేష్ నుండి మొదలు చాలామంది తోటి హీరోల సినిమాల కోసం వారి గాత్రాన్ని దానం చేసినవారే
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ను ఐకాన్ స్టార్ గా మార్చనున్న సినిమా పుష్ప. సుకుమార్-బన్నీ కాంబినేషన్ లో రానున్న మూడవ సినిమా పుష్ప కాగా బన్నీ కెరీర్ లో తొలి పాన్ ఇండియా భారీ సినిమా కూడా పుష్పనే.