Home » fielding
ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో భారత ప్లేయర్లు ఏడు కీలకమైన క్యాచ్‌లు వదిలివేయడంపై క్రికెట్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, దక్షిణాఫ్రికా ఫేసర్ కగిసో రబాడ మైదానంలో ఉన్నారంటే కచ్చితంగా ప్రత్యేకత ఉంటుంది. రెండో టెస్టు తొలి రోజులో భాగంగా జరిగిన మ్యాచ్‌లో రబాడ చేసిన పొరబాటు కారణంగా అదనంగా నాలుగు పరుగులు వచ్చి చేరాయి టీమిండియాకి.