Home » fighting operations underway at a shoe factory
దేశ రాజధాని ఢిల్లీలో వరుసగా అగ్నిప్రమాదాలు సంభవిస్తున్నాయి. దీంతో ఆయా ప్రాంతాల ప్రజలు ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. మంగళవారం (డిసెంబర్ 24)నరేలా ప్రాంతంలోని షూ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. పెద్ద ఎత్తున మంటలు ఎగిసి�