Home » Filling up of contractual vacancies in Employees State Insurance Corporation
అభ్యర్ధుల వయసు 69 ఏళ్లకు మించరాదు. ఎంపికైన వారికి నెలకు రూ.1,30,797ల నుంచి రూ.1,52,241ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఈ అర్హతలు కలిగిన అభ్యర్ధులు డిసెంబర్ 2, 2022వ తేదీలోపు ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే సంబంధిత స్పెషలైజేషన్ల్ డిగ్రీ, పీజీ డిప్లొమా లేదా తత్సమాన అర్హత కలిగిన వారు ఎవరైనా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే అభ్యర్ధుల వయసు 35 నుంచి 64 ఏళ్ల మధ్య ఉండాలి.