final semester exams

    Osmania University: జూలై మొదటివారంలో పీజీ చివరి సెమిస్టర్ పరీక్షలు!

    June 16, 2021 / 05:16 PM IST

    ఇంత కాలం కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో వాయిదా పడిన పరీక్షలు ఇప్పుడు ఒక్కొక్కటీ నోటిఫికేషన్ విడుదల అవుతున్నాయి. హైదరాబాద్ నగరంలోని ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో పీజీ చివరి సెమిస్టర్‌ పరీక్షలకు తాజాగా నోటిఫికేషన్‌ విడుదలైంది.

10TV Telugu News