Financial Limitation

    ఇకపై వైద్యానికి రూ.5లక్షలు: తెల్ల రేషన్ కార్డు ఉందా?

    April 2, 2019 / 02:50 AM IST

    తెల్ల రేషన్ కార్డు ఉందా? అయితే ఇకపై  రూ.5 లక్షల విలువైన వైద్య సేవలను ఏపీ ప్రభుత్వం ఉచితంగా అందిస్తుంది. ఇక ఏ ఆసుపత్రిలో అయినా ఏడాదికి రూ.5 లక్షల వరకు వైద్యం చేయించుకుంటే డబ్బు కట్టక్కర్లేదు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం కొద్దికాలం కిందటే నిర్ణయం తీసు

10TV Telugu News