Home » Fire Tea :
బరువు తగ్గించే పానీయాల తీసుకోవాలనుకుంటుటే ఆపానీయాల జాబితాలో అగ్ని టీని చేర్చుకోండి. ఇది కొవ్వులను కరిగించటంలో బాగా తోడ్పడుతుంది. కడుపు నిండిన బావనను కలిగించి ఆహారం తక్కువగా తినేలా చేస్తుంది. శరీరంలోని టాక్సిన్స్ ను బయటకు పంపటంలో సహాయపడు�