Home » first Cargo Express
సరుకులు రవాణా చేసే గూడ్స్ రైళ్లు ఎప్పుడూ లేట్ గా నడుస్తుంటాయి. అనుకున్న సమయానికి గమ్యం చేరటంలేదు. ఈ రైళ్లు ఎప్పుడు వస్తాయో ఏంటో అనేది రైల్వే శాఖ కూడా చెప్పలేని పరిస్థితి. దీంతో సరుకుల రవాణా ఆలస్యం అవుతోంది. దీంతో సరుకు రవాణా సేవల విషయంలో భారత