Home » Flipkart Big Billion Days Sale
Diwali 2025 Buying Guide : అక్టోబర్ 11 నుంచి ఫ్లిప్‌కార్ట్ బిగ్ బ్యాంగ్ దీపావళి సేల్‌లో ఐఫోన్ 16, ఐఫోన్ 17పై భారీ ఆఫర్లను అందిస్తోంది.
Flipkart Big Billion Days Sale : ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ సందర్భంగా అనేక స్మార్ట్ఫోన్లపై అద్భుతమైన డిస్కౌంట్లను అందిస్తోంది. ఈ 10 స్మార్ట్ఫోన్లపై డిస్కౌంట్లను అసలు మిస్ చేసుకోవద్దు.
Top 10 Smart TVs : ఈ పండగ సీజన్లో కొత్త స్మార్ట్‌టీవీ కొనేవారికి అద్భుతమైన ఆఫర్.. 74శాతం డిస్కౌంటుతో రూ. 10వేల లోపు ధరలో టాప్ 10 స్మార్ట్‌టీవీలు మీకోసం..
CMF Phone 2 Pro : సీఎంఎఫ్ ఫోన్ 2 ప్రో ధర తగ్గింది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ సమయంలో ఏకంగా రూ. 4వేలు ఫ్లాట్ డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. ఈ డీల్ మీకోసమే..
Google Pixel 9 Pro Fold : గూగుల్ ఫోల్డబుల్ ఫోన్ తగ్గింపు ధరకే లభిస్తోంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ మడతబెట్టే ఫోన్ డిస్కౌంట్ ధరకే ఎలా పొందాలంటే?
Samsung Galaxy S23 Ultra : శాంసంగ్ గెలాక్సీ ఫోన్ కొనేవారికి గుడ్ న్యూస్.. ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో శాంసంగ్ గెలాక్సీ S23 అల్ట్రా తగ్గింపు ధరకే లభ్యమవుతోంది. ఈ అద్భుతమైన డీల్ ఎలా పొందాలంటే?
Flipkart Big Billion Days Sale : ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ ముగియనుంది. ఏదైనా కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని అనుకుంటే సేల్ ముగిసేలోగా ఇప్పుడే కొనేసుకోండి..
Google Pixel 8a Price : పిక్సెల్ అభిమానులకు అద్భుతమైన ఆఫర్.. ఫ్లిప్‌కార్ట్ సేల్ సందర్భంగా గూగుల్ పిక్సెల్ 8a ఫోన్ సరసమైన ధరకే లభిస్తోంది.
iPhone 16 Pro Max : ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో ఆపిల్ ఐఫోన్ 16 ప్రో మాక్స్‌పై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. ఈ డీల్ ఇలా పొందండి.
Nothing Phone 3a : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేవారికి గుడ్ న్యూస్.. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో నథింగ్ ఫోన్ 3a చౌకైన ధరకే లభిస్తోంది.