Home » Flood again
శ్రీశైలం జలాశయంకు ఎగువ ప్రాజెక్టుల నుంచి వరద ప్రవాహం ఉధృతంగా ప్రవహిస్తుంది. శ్రీశైలానికి గురువారం(26 సెప్టెంబర్ 2019) నుంచి భారీగా వరద నీరు ప్రవహిస్తుండడంతో నిన్న(26 సెప్టెంబర్ 2019) ఉదయం 6గంటలకు మూడు క్రస్ట్‌గేట్లను తెరచి దిగువ సాగర్‌కు నీటిని వదు