For No Reason

    మీకు తెలియకుండానే ఏడుస్తున్నారా.. కారణాలు ఇవే!

    January 4, 2020 / 06:04 AM IST

    మనలో చాలా మంది ఏదో ఒక సమయంలో మనకి తెలియకుండానే ఏడుస్తాం. ఏదో సినిమా చూస్తునో, స్నేహితులతో మాట్లాడుతునో… సడెన్ గా కారణం లేకుండా కనీళ్లు పెట్టుకుంటాం. అయితే సైకాలజిస్టు జరిపిన పరిశోధనలో స్త్రీలు మగవారికన్నా ఎక్కువగా  ఏడుస్తుంటారని తెలిసి

10TV Telugu News