Home » forced religious conversion
దేశంలో పెరిగిపోతున్న బలవంతపు మత మార్పిడులపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. బలవంతపు మత మార్పిడుల వల్ల దేశ భద్రతకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని కోర్టు వ్యాఖ్యానించింది.
బలవంతపు మత మార్పిళ్లపై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. దీనిపై నవంబరు 14లోగా సమాధానం చెప్పాలని ఆదేశించింది.