Former Assembly speaker

    తమిళనాడు అసెంబ్లీ మాజీ స్పీకర్ పీహెచ్‌ పాండియన్ కన్నుమూత 

    January 4, 2020 / 06:37 AM IST

    తమిళనాడు అసెంబ్లీ మాజీ స్పీకర్.. అన్నాడీఎంకే నాయకులు పీహెచ్‌ పాండియన్‌ తన 74ఏట  కన్నుమూశారు. గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న పాండియన్‌ తమిళనాడులోని రామచంద్ర ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం (జనవరి 4,2020) ఉదయం 8:30 గంటలకు తుదిశ్వాస విడిచ�

10TV Telugu News