Free Corona Masks

    తెలంగాణలో ఉచితంగా కరోనా మాస్క్‌లు

    March 6, 2020 / 02:11 AM IST

    ప్రపంచవ్యాప్తంగా ఆందోళనకు గురిచేస్తున్న కోవిడ్-19(కరోనా వైరస్) అనుమానితులు రోజురోజుకు దేశంలోనూ.. తెలంగాణ రాష్ట్రంలోనూ పెరుగుతున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం ఇదే విషయమై గట్టిగా పటిష్టమైన ఏర్పాట్లు చేస్తుంది. ఇదిలా ఉంటే న్యాయస్థానాలు కూడా కరోన�

10TV Telugu News