Home » Gaami making video
విశ్వక్ సేన్ అఘోరగా నటిస్తున్న గామి.. నాలుగేళ్లుగా షూటింగ్ జరుపుకుంటూ ఇప్పుడు రిలీజ్ కి సిద్ధమైంది. మార్చి 8న రిలీజ్ కి సిద్దమవుతున్న ఈ మూవీ మేకింగ్ వీడియోని మేకర్స్ రిలీజ్ చేశారు. ఆ వీడియో చూసిన ఆడియన్స్.. తెలుగులో మరో మాస్టర్ పీస్ వస్తుందంట�