Gaami : ‘గామి’ మేకింగ్ వీడియో చూసిన ఆడియన్స్.. తెలుగులో మరో మాస్టర్ పీస్ వస్తుందంటూ..
విశ్వక్ సేన్ అఘోరగా నటిస్తున్న గామి.. నాలుగేళ్లుగా షూటింగ్ జరుపుకుంటూ ఇప్పుడు రిలీజ్ కి సిద్ధమైంది. మార్చి 8న రిలీజ్ కి సిద్దమవుతున్న ఈ మూవీ మేకింగ్ వీడియోని మేకర్స్ రిలీజ్ చేశారు. ఆ వీడియో చూసిన ఆడియన్స్.. తెలుగులో మరో మాస్టర్ పీస్ వస్తుందంటూ కామెంట్ చేస్తున్నారు.
A young team with one dream.
A lot of hustle for many years.
Taking on challenges for one story.Here’s a glimpse into the world of #Gaami. Making video out now.
In cinemas March 8th ?@VishwakSenActor @iChandiniC @mgabhinaya @KarthikSabaresh @nanivid #NareshKumaran… pic.twitter.com/I0VQ7pMBh5
— UV Creations (@UV_Creations) February 8, 2024