-
Home » Gaami
Gaami
ఓటీటీలో దూసుకుపోతున్న విశ్వక్ సేన్ 'గామి'.. 72 గంటల్లో సరికొత్త రికార్డ్..
April 16, 2024 / 12:17 PM ISTప్రముఖ ఓటీటీ జీ5 లో గామి సినిమా తెలుగుతో పాటు తమిళ్, కన్నడ భాషల్లో కూడా ఏప్రిల్ 12 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది.
ఫస్ట్ టైం అంత చలిలో ప్రెస్ మీట్ పెట్టిన 'గామి' టీం.. నాకు ఎందుకు ఈ ఆలోచన రాలేదు అంటున్న విశ్వక్..
April 13, 2024 / 06:42 AM ISTహైదరాబాద్ లో ఓ మంచు ప్రదేశాన్ని ప్రత్యేకంగా తయారుచేసిన స్నో కింగ్డమ్లో గామి సినిమా ప్రెస్ మీట్ ని నిర్వహించారు.
ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న గామి.. ఎప్పుడు.. ఎక్కడ..!
April 3, 2024 / 03:24 PM ISTవిశ్వక్ సేన్ ప్రయోగాత్మక చిత్రం 'గామి' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. ఎప్పుడు..? ఎక్కడ ప్రసారం కాబోతుంది..?
ట్రోల్స్‌తో విశ్వక్‌ని ఒక ఆట ఆడేసుకున్న నెటిజెన్స్.. విశ్వక్ రియాక్షన్ ట్వీట్..
March 14, 2024 / 08:05 PM ISTట్రోల్స్‌తో విశ్వక్‌ని ఒక ఆట ఆడేసుకున్న నెటిజెన్స్. ఇక విసిగిపోయిన విశ్వక్ రియాక్ట్ అవుతూ..
హీరోయిన్స్‌ని ఎవరూ ప్రశ్నలు అడగరు.. హీరోలని, డైరెక్టర్స్ నే అడుగుతారు.. చాందిని చౌదరి కామెంట్స్ వైరల్..
March 14, 2024 / 09:32 AM ISTగామి సినిమా చూసిన తర్వాత అందరూ చాందిని చౌదరిని అభినందిస్తున్నారు.
సెల్ఫీలు తీసుకుంటున్న ఫ్యాన్స్.. ఫోన్లు లాగేసుకున్న విశ్వక్ సేన్.. వీడియో వైరల్
March 13, 2024 / 04:53 PM ISTసెల్ఫీలు తీసుకుంటున్న ఫ్యాన్స్ వద్ద నుంచి ఫోన్లు లాగేసుకున్న విశ్వక్ సేన్. వీడియో వైరల్..
మొన్న 'గుంటూరు కారం', ఇవాళ 'గామి'.. విశ్వక్ సేన్ సంచలన పోస్ట్.. ఆ ఇష్యూపై లీగల్ గా పోరాడతా..
March 12, 2024 / 10:46 AM ISTతాజాగా విశ్వక్ సేన్ గామి సినిమా హిట్ అయినందుకు ఆడియన్స్ కి థ్యాంక్స్ చెప్తూ, ఈ ఇష్యూపై కూడా స్పందిస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు.
'గామి' కలెక్షన్స్ జోరు మాములుగా లేదుగా.. రెండు రోజుల్లో..
March 10, 2024 / 12:58 PM IST'గామి' కలెక్షన్స్ జోరు మాములుగా లేదుగా. ఈ స్పీడ్ చూస్తుంటే మొదటి వీకెండ్ తోనే బ్రేక్ ఈవెన్ సాధించేలా కనిపిస్తుంది.
'గామి' కోసం లైఫ్ రిస్కులు చేసిన చాందిని చౌదరి.. ఏ హీరోయిన్ ఇలా చేసేవాళ్ళే కాదేమో..
March 9, 2024 / 03:04 PM ISTగామి సినిమాలో ప్రతి క్యారెక్టర్ అద్భుతంగా నటించారు. ముఖ్యంగా విశ్వక్ సేన్, చాందిని చౌదరి ప్రాణం పెట్టి నటించారు.
'గామి' ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతో తెలుసా? అదరగొట్టిన విశ్వక్..
March 9, 2024 / 11:03 AM ISTతాజాగా ఫస్ట్ డే కలెక్షన్స్ ని అధికారికంగా ప్రకటించారు గామి చిత్రయూనిట్.