Home » Gabbar Singh Movie
పవన్ కెరియర్‌కి మంచి బూస్టప్ ఇచ్చిన చిత్రం గబ్బర్ సింగ్. నాక్కొంచెం తిక్కుంది, కాని దానికో లెక్కుంది అంటూ పవన్ చెప్పిన డైలాగ్ తో ఈ సినిమా బాక్సాఫీస్ ని షేక్ చేసింది.