Home » Ganesh chaturdi
నటి అషురెడ్డి వినాయకచవితికి గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంది. పట్టు చీరలో రెడీ అయి ఫొటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
సెప్టెంబర్ 12న జరిగే గణేష్ నిమజ్జనం ఏర్పాట్ల కోసం సిటీలో భారి భద్రత ఎర్పాట్లు చేస్తున్నారు. అయితే ఆ రోజు గణేష్ నిమర్జనం ఒక్కటే కాదు.. మొహర్రం కూడా ఉంది. రెండు ఒకే రోజు రావడంతో పోలీసులు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అంతేకాదు మసీదులపై కూడా ప్�