Home » Ganta Srinivasa Rao
వైసీపీ వ్యతిరేక ఓటు చీలినివ్వనన్న పవన్ కళ్యాణ్ మాట ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిజమైంది అని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు.
విశాఖపట్నం నార్త్ ఎమ్మెల్యే, టీడీపీ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు షూటింగ్ స్పాట్ కి వెళ్లి చరణ్ ని, డైరెక్టర్ శంకర్ ని కలిసి పుష్పగుచ్చం అందచేసి సినిమా మంచి విజయం సాధించాలని కోరుకున్నారు. గంటా శ్రీనివాసరావు...................
ఫలితాలు విడుదల చేస్తామని చెప్పిన సమయానికి విడుదల చేయకపోవడం ప్రభుత్వ చేతకానితనమే అని విమర్శించారు విశాఖ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు. పదో తరగతి పరీక్షా ఫలితాలు వాయిదా వేయడానికి కారణం ఏంటని ఆయన ప్రశ్నించారు.
2019 ఎన్నికల తరువాత పార్టీలో కొనసాగుతున్నా చాలా సైలెంట్ గా ఉన్న మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు విశాఖ ఎయిర్ పోర్టులో చంద్రబాబుకు ఘన స్వాగతం పలికారు. ఈ సన్నివేశం ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఆసక్తిగా మారింది.
ఉత్తరాంధ్రలో మరోసారి రాజకీయాల్లో యాక్టివ్ అయ్యారు గంటా శ్రీనివాసరావు. ఈ సందర్భంగా వైసీపీ నుంచి టీడీపీలోకి భారీ వలసలు ఉంటాయంటూ చేసిన వ్యాఖ్యలు ఉత్తరాంధ్రాలో సెగలు రేపుతున్నాయి.
రాబోయే రోజుల్లో కాపు సామాజికవర్గమే రాజకీయాలను శాసిస్తదని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అభిప్రాయపడ్డారు.
తెలంగాణ మంత్రి కేటీఆర్ ను టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కలిశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి మద్దతుగా విశాఖపట్నం రావాలని ఆహ్వానించారు.
పవన్‌కు గంటా కౌంటర్
Ganta Srinivasa Rao:విశాఖ మున్సిపల్ ఎన్నికల వేళ మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వైసీపీలో చేరుతున్నట్లుగా విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చకు కారణం అవ్వగా.. లేటెస్ట్గా విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలపై గంటా క్లారిటీ ఇచ్చా�
YCP MP Vijayasai Reddy:మాజీమంత్రి, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు.. త్వరలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందని వెల్లడించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి. గంటా అనుచరుడు కాశీ విశ్వనాథ్ వైకాపాలో చేరిన సందర్భంగా