Home » Genelia Gallery
బొమ్మరిల్లు బ్యూటీ జెనీలియా బాలీవుడ్ హీరో రితేష్ దేశ్‌ముఖ్‌తో వివాహం తరువాత సినిమాలకు దూరంగా ఉంటుంది. అయితే సోషల్ మీడియాలో మాత్రం అమ్మడు ఎప్పుడూ యాక్టివ్‌గానే ఉంటూ అభిమానులను అలరిస్తోంది.