Home » genus of malaria
New genus of malaria : కేరళలో కొత్త వ్యాధి కలకలం రేపింది. రాష్ట్రంలో ‘ప్లాస్మోడియం ఓవల్’ అనే కొత్త మలేరియా జాతి పరాన్న జీవి వ్యాధిగా ఆరోగ్య మంత్రి కె.కె.శైలజా తెలియజేశారు. సూడాన్ నుండి వచ్చిన ఓ సైనికుడిలో ఈ వ్యాధిని గుర్తించినట్టు తెలిపారు. ప్రస్తుతం అ