Geo Fencing Service

    అందుబాటులోకి జియో ఫెన్సింగ్.. కుటుంబ వివరాలన్నీ ఒకే చోట

    November 8, 2019 / 05:51 AM IST

    పెరుగుతున్న టెక్నాలజీకి అనుగుణంగా ఇల్లు ఎక్కడుందో తెలుసుకోవాలంటే గూగుల్ సెర్చ్ ద్వారా వెతికేస్తున్నారు. సహజంగానే అందరికీ ఊరు నమూనా తెలుసు కాబట్టి తేలికగా మీ ఇల్లు ఎక్కడుందో తెలిసిపోతుంది. కాని ప్రభుత్వాలు మీ ఇంటి సమాచారం తెలుసుకోవాలంటే

10TV Telugu News