Home » gets Rs 1.30 crore compensation
కేరళ ప్రభుత్వం రూ.1.30 కోట్ల నష్టపరిహారం మొత్తాన్ని ఇస్రో మాజీ సైంటిస్ట్ నంబి నారాయణన్ కు మంగళవారం(ఆగస్టు 11,2020) అందజేసింది. 1994లో నకిలీ గూఢచార కుంభకోణం కేసులో నంబి నారాయణన్ ను ఇరికించారు. దీనిపై 78ఏళ్ల నంబి నారాయణన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సబ్ కో