Home » GIF file format
GIF Creator Steve Wilhite : కంప్యూటర్‌పై అవగాహన ఉన్న ప్రతిఒక్కరికి జిఫ్ (GIF) ఫార్మాట్ గురించి తెలిసే ఉంటుంది. కంప్యూటర్లలో సేవ్ చేసుకునే ఇమేజ్‌ల్లో అనేక ఫార్మాట్లు ఉంటాయి.