Gillette ad

    గడ్డం బ్లేడ్ కాంట్రవర్సీ : ఆడోళ్లను వేధిస్తేనే మగతనమా?

    January 29, 2019 / 12:37 PM IST

    జిల్లెట్.. పరిచయం అక్కర్లేని పేరు. షేవింగ్ బ్లేడ్స్, షేవింగ్ క్రీమ్ తయారీ సంస్థ. జిల్లెట్ గురించి తెలియనివారు ఉండరు. ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ బ్రాండ్. షేవింగ్ ఉత్పత్తుల తయారీలో దిగ్గజమైన జిల్లెట్ సంస్థ రీసెంట్‌గా ఒక యాడ్ రూపొందించింది. మంచి క�

10TV Telugu News