Home » global comparison
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోంది. ఇప్పటివరకూ 22 దేశాలలో ఒక్కొక్కటి 10వేల కంటే ఎక్కువ COVID-19 కేసులు నమోదయ్యాయి. వాటిలో భారతదేశం ఒకటిగా చెప్పవచ్చు. కానీ ఈ దేశాలతో పోలిస్తే భారతదేశ పురోగతి నెమ్మదిగా ఉంది. దేశంలో కరోనా కేసుల టెస్టింగ�