go air in air ways

    మేము సైతం : అత్యవసర సేవలకు మా విమానాలు వాడుకోండి

    March 28, 2020 / 02:04 AM IST

    కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి దేశవ్యాప్తంగా  ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ ప్రకటించటంతో  ఎక్కడి వారక్కడే ఇళ్లకే పరిమితమయ్యారు. ప్రజా రవాణా వ్యవస్ధ స్తంభించిపోయింది. రైళ్లు,బస్సులు విమానాలతో సహా అన్ని ఆగిపోయాయి. ఉపాధి కోసం వివిధ రాష్ట్రాలక�

10TV Telugu News