Home » GodFather First Single Release Date Fix
మలయాళ మూవీ 'లూసిఫర్'కు రీమేక్ గా తెరకెక్కుతున్న చిరంజీవి తాజా చిత్రం "‘గాడ్ఫాదర్" ఈ దసరా కానుకగా రిలీజ్ చేస్తుండటంతో మెగా అభిమానులు ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఆతృతగా ఉన్నారు. ఇక విడుదల డేట్ దగ్గర పడడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ లో