Home » Gold Price increased
Gold Price Increased : బంగారం, వెండి కొనుగోలు చేసేందుకు సిద్ధమయ్యారా.. అయితే, మీకు బిగ్ షాకింగ్ న్యూస్. వీటి ధరలు భారీగా పెరిగాయి.
అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో బంగారం, వెండి ధరల్లో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి.