Home » Google Event Livestream
Google I/O 2023 : సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ వార్షిక డెవలపర్ కాన్ఫరెన్స్ ఫిజికల్‌గా నిర్వహించనుంది. గూగుల్ ప్రొడక్టుల అభిమానులు కీనోట్‌ను ఉచితంగా లైవ్‌లోనే చూడవచ్చు. Google I/O లైవ్ స్ట్రీమింగ్ YouTubeలో అందుబాటులోకి ఉంటుంది.