-
Home » Google Pixel 8 Series
Google Pixel 8 Series
ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్.. రూ. 40వేల లోపు ధరలో స్మార్ట్ఫోన్లపై బెస్ట్ డీల్స్..!
Flipkart Big Billion Days Sale : ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్లు కలిగిన యూజర్లు సెప్టెంబర్ 26న జరిగే సేల్ ఈవెంట్‌ను ఒక రోజు ముందుగానే యాక్సెస్ చేయగలరు. శాంసంగ్ గెలాక్సీ ఎస్23 అల్ట్రా ఫోన్ రూ. 1 లక్షలోపు అందుబాటులో ఉంటుంది.
మింట్ కలర్ ఆప్షన్‌తో గూగుల్ పిక్సెల్ 8 సిరీస్ కొత్త మోడల్ ఇదిగో..!
Google Pixel 8 Series : గూగుల్ పిక్సెల్ 8, పిక్సెల్ 8 ప్రో ఫోన్ల కోసం సరికొత్త మింట్ కలర్‌ను తీసుకొచ్చింది. ఈ ఫోన్ స్పెసిఫికేషన్లలో ఎలాంటి మార్పులు లేకుండా యూజర్లకు సరికొత్త లుక్ ఆప్షన్ అందిస్తోంది. పూర్తివివరాలు ఇలా ఉన్నాయి.
మింటి ఫ్రెష్ కలర్వేతో గూగుల్ పిక్సెల్ 8 సిరీస్.. కొత్త ఫోన్ లాంచ్ డేట్ ఇదే..!
Google Pixel 8 Series : కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? గూగుల్ పిక్సెల్ 8 సిరీస్ నుంచి మరో కొత్త కలర్ వేరియంట్ రాబోతోంది. ఈ నెల 25న లాంచ్ కానుందని కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది.
కొత్త ఫోన్ కొంటున్నారా? గూగుల్ పిక్సెల్ 8 ప్రోపై డిస్కౌంట్.. బ్యాంకు ఆఫర్లతో మరింత తగ్గింపు..!
Google Pixel 8 Pro : కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? గూగుల్ పిక్సెల్ 8 ప్రో 256జీబీ స్టోరేజీ వేరియంట్ మోడల్ భారత మార్కెట్లో తక్కువ ధరకే అందుబాటులో ఉంది. ఇప్పుడే ఆర్డర్ పెట్టేసుకోండి.
గూగుల్ పిక్సెల్ 8 సిరీస్ సేల్ మొదలైందోచ్.. దిమ్మతిరిగే ఫీచర్లు, ధర ఎంతో తెలుసా?
Google Pixel 8 Series Sale : కొత్త ఫోన్ కొంటున్నారా? భారత మార్కెట్లో మొదటిసారిగా గూగుల్ పిక్సెల్ 8 సిరీస్ ఫోన్ (Google Pixel 8 Series ) సేల్ మొదలైంది. ఫీచర్లు, ధర ఎంతంటే?
Made by Google 2023 Event : ఈ నెల 4న మేడ్ బై గూగుల్ 2023 ఈవెంట్.. పిక్సెల్ 8 సిరీస్, పిక్సెల్ వాచ్ 2 లాంచ్.. లైవ్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Made by Google 2023 Event : అక్టోబర్ 4న న్యూయార్క్‌లో జరిగే (Google) మేడ్ బై గూగుల్ 2023 ఈవెంట్లో పిక్సెల్ 8 సిరీస్, పిక్సెల్ వాచ్ 2, పిక్సెల్ బడ్స్ ప్రో కొత్త కలర్ ఆప్షన్లతో లాంచ్ కానున్నాయి.
Upcoming Smartphones October : కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? ఈ అక్టోబర్‌లో రానున్న స్మార్ట్ఫోన్లు ఇవే.. ఫీచర్లు, ఆఫర్లు ఏంటో ఓసారి లుక్కేయండి..!
Upcoming Smartphones October : కొత్త ఫోన్ కొంటున్నారా? Vivo V29 సిరీస్ నుంచి Google Pixel 8 సిరీస్ వరకు చాలా ఫోన్లు లాంచ్ కానున్నాయి. అక్టోబర్‌లో లాంచ్ అవుతున్న కొన్ని ఫోన్లు, ఏయే ఆఫర్లు ఉంటాయో చూద్దాం.
Google Pixel 8 India Launch : గూగుల్ పిక్సెల్ 8 సిరీస్ వచ్చేస్తోంది.. అక్టోబర్ 4నే లాంచ్.. భారత్‌లో ధర ఎంత ఉండొచ్చుంటే?
Google Pixel 8 India Launch : గూగుల్ పిక్సెల్ 8 సిరీస్ గత వెర్షన్ల కన్నా భారత మార్కెట్లో 100 డాలర్ల ధర అందుకోవచ్చని సూచిస్తోంది.
Pixel Watch 2 Launch : గూగుల్ పిక్సెల్ వాచ్ 2 సిరీస్ లాంచ్ డేట్ తెలిసిందోచ్.. ఫ్లిప్‌కార్ట్‌లో స్పెషల్ సేల్ ఎప్పుడంటే?
Pixel Watch 2 India Launch : గూగుల్ పిక్సెల్ వాచ్ 2 మోడల్, పిక్సెల్ 8 సిరీస్ అప్డేట్ చేసిన పిక్సెల్ బడ్స్ ప్రోతో పాటు అక్టోబర్ 4న లాంచ్ కానుంది. అక్టోబర్ 5న ఫ్లిప్‌కార్ట్‌లో ఫస్ట్ సేల్ ప్రారంభం కానుంది.
Google Pixel 8 Launch : సరసమైన ధరకే గూగుల్ పిక్సెల్ 8 ఫోన్.. అక్టోబర్ 4నే లాంచ్.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?
Google Pixel 8 Launch : డిజైన్ పరంగా గూగుల్ పిక్సెల్ 8, గూగుల్ పిక్సెల్ 7 మాదిరిగానే ఉండవచ్చు. స్పెసిఫికేషన్ల వారీగా, గణనీయమైన అప్గ్రేడ్లు ఉండవచ్చు. పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.