Home » google
చలికాలం మంచు సాధారణమే. దానితో పాటు రాత్రి సమయం కంటే పగటి సమయం తక్కువ ఉండటం కూడా మామూలే. ఏడాదిలో ఓ సారి వచ్చే చలికాలంలో కేవలం ఈ ఒక్కరోజే పగటి సమయం తక్కువగా ఉంటుందట. డిసెంబరు 22ఆదివారం పగటి సమయం తక్కువగా ఉంటుందని గూగుల్ ప్రత్యేకమైన డూడుల్‌తో దర్�
గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ జీవితానికి సరిపడా ప్రమోషన్ దక్కించేసుకున్నారు. సహ వ్యవస్థాపకులు ల్యారీ పేజ్, సెర్గే బ్రిన్ చేతుల మీదుగా గూగుల్‌తో పాటు ఆల్ఫా బెట్ కంపెనీకి సీఈవోగా బాధ్యతలు అందుకున్నారు. కొత్త ఉద్యోగంతో పిచాయ్ సంపాదన ఎంతో తెలుసా..
రూల్స్ పాటించకపోతే ఎంతటి వాడికైనా దెబ్బ తప్పదు అని ఫ్రాన్స్ ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. ఈ రోజుల్లో దేని గురించి తెలుసుకోవాలి అన్నా గూగుల్‌ని ఆశ్రయిస్తాం కదా? ఆ గూగుల్‌కే జరిమానా విధించింది ఫ్రాన్స్ ప్రభుత్వం. జనరల్ డేటా ప్రొటెక్షన్
2019లో గూగుల్‌లో అత్యధికంగా ప్రజలు సెర్చ్ చేసిన ప్రముఖుల లిస్ట్ ను గూగుల్ ఇండియా విడుదల చేసింది. గూగుల్ ఇండియా విడుదల చేసిన ఈ జాబితాలో వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ మొదటి స్థానంలోనిలిచారు. బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ నేపథ్యంలో భారత్‌పై పా�
ఆన్‌లైన్ యూజర్లకో హెచ్చరిక. గూగుల్ లో ఏం సెర్చ్ చేస్తున్నారు. మీరు సెర్చ్ చేసే ప్రతిదాన్ని యాడ్స్ ట్రాకింగ్ చేస్తుంటాయని మీకు తెలుసా? బ్రౌజర్‌లో సెర్చ్ చేసే ప్రతి కీవర్డ్ సాయంతో మీకు ఆయా యాడ్స్ డిస్ ప్లే అవుతుంటాయి. మీకు తెలియకుండానే మీరు య�
ఇప్పుడంతా స్మార్ట్ ఫోన్లదే ట్రెండ్. ప్రతిఒక్కరి చేతుల్లో స్మార్ట్ ఫోన్ లేనిదే పూట గడవని పరిస్థితి. ఇదో నిత్యావసర వస్తువుగా మారిపోయింది. ఆహారం, నీళ్లు లేకుండా అయినా ఉంటారేమోగానీ క్షణం చేతిలో స్మార్ట్ ఫోన్ స్ర్కీన్ చూడకుండా ఉండలేరనడంలో అతిశ
సోషల్ ప్లాట్ ఫాంపై డేటా ప్రైవసీ పెద్ద సమస్యగా మారింది. యూజర్ల డేటాకు ప్రైవసీ లేదని, వారికి తెలియకుండానే వ్యక్తిగత వివరాలను బహిర్గతం అవుతున్నట్టు ఎన్నో వివర్శలు వస్తూనే ఉన్నాయి. ఫేస్ బుక్ యూజర్లు తమ అకౌంట్లో పోస్టు చేసిన వ్యక్తిగత ఫొటోలు, వీ
భారత సంతతికి చెందిన సుందర్ పిచాయ్ మరో అచీవ్‌మెంట్ సాధించారు. మంగళవారం గూగుల్ ఆయనను తన పేరెంట్ కంపెనీ అయిన అల్ఫాబెట్‌కు సిఈవో నియమిస్తున్నట్లు ప్రకటించింది. గూగుల్ సహ వ్యవస్థాపకుడు అయిన సెర్జె బ్రిన్ ప్రస్తుత సీఈవో నుంచి తప్పుకుంటున్నాడు.
గూగుల్ సంస్థ ఉద్యోగులకు కావాలసినంత స్వేచ్ఛనిచ్చి వారిలోని క్రియేటివిటీని బయటపెట్టాలని తపనపడుతుంటుంది. అదే హద్దు మీరితే.. కంపెనీ అవసరాలకు మించి ఉద్యోగులు ప్రవర్తిస్తే ఏ మాత్రం ఆలోచించకుండా తీసి పక్కనపడేస్తానంటోంది. ఈ మేర సోమవారం నలుగురు �
చదివేది ఏడో తరగతే. సాఫ్ట్ వేర్ కంపెనీలో జాబ్ కొట్టాడో హైదరాబాద్ బుడ్డోడు. 12ఏళ్లకే డేటా సైంటిస్టు అయ్యాడు. భాగ్యనగరానికి చెందిన సిద్ధార్థ్ శ్రీవాస్తవ్ పిల్లె (12) ఓ ప్రైవేటు స్కూళ్లలో 7వ తరగతి చదువుతున్నాడు. పిన్న వయస్సులోనే సైన్స్ అండ్ టెక్నాల