Home » Gouges Its Eyes
జింబాబ్వేలో ఓ విద్యార్థిని ఒక పెద్ద మొసలితో ప్రాణాలకు సైతం పోరాడి తన స్నేహితురాలిని కాపాడింది. ఈ ఘటన సింటెరెలా గ్రామంలో చోటు చేసుకుంది. తన స్నేహితులతో కలిసి ఈత కొడుతున్నప్పుడు లటోయా మువానీ అనే 9 ఏళ్ల బాలిక మొసలి పై దాడి చేసింది. సింటెరెలా గ్ర