Home » Government bus stolen
సైకిళ్లు, బైకులు, కార్లు చోరీకి గురి అవుతుండడం గురించి మనం తరుచూ వింటుంటాం. అయితే, కర్ణాటకలో దొంగలు ఏకంగా ఓ బస్సును చోరీ చేశారు. కల్యాణ కర్ణాటక రోడ్ ట్రాన్స్ పోర్టేషన్ కార్పొరేషన్ (కేకేఆర్టీసీ)కు చెందిన ఓ బస్సు చోరీ కావడం కలకలం రేపింది.