-
Home » Govind Raghuvanshi
Govind Raghuvanshi
రాజా రఘువంశీ కుటుంబానికి అండగా ఉంటా: సోనమ్ సోదరుడు గోవింద్
June 11, 2025 / 04:51 PM IST
మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసులో సంచాలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. భర్తని తానే హత్య చేసినట్టు సోనం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ముందు అంగీకరించింది అని తెలుస్తోంది.