Home » Govt Schools schools
తెలంగాణ రాష్ట్రంలోని అన్ని గవర్నమెంట్ స్కూళ్లలో గూగుల్ ల్యాబ్‌లను ఏర్పాటు చేసేందుకు గూగుల్ క్లౌడ్ ముందుకొచ్చిందని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ విజయ్ కుమార్ తెలిపారు. ఈ ల్యాబ్ ద్వారా ఆరు నుంచి పదో తరగతి వరకు పాఠాలు బోధించడం జరుగుతోందని, రాష్ట�