Home » Ground Report
కొరకాని కొయ్యగా మారిన గోషామహల్లో.. ఈసారి ఎలాగైనా గెలుపు జెండా ఎగరేయాలని.. అటు బీఆర్ఎస్, ఇటు ఎంఐఎం తహతహలాడుతున్నాయి. ఈ మేరకు.. రెండు పార్టీలు ఎవరికి వారు యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకుంటున్నాయి.
సర్వేపల్లి నియోజకవర్గం నుంచి వరుసగా నాలుగుసార్లు ఓటమి చెందిన టీడీపీ నేత సోమిరెడ్డి ఈసారి సానుభూతి ఓట్లపై ఆశలు పెట్టుకుంటున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు కలిసివస్తాయని ఆశిస్తున్నారు.
ఈసారి కామారెడ్డి నియోజకవర్గంలోఅధికార పార్టీ నుంచి ఎవరికి టికెట్ దక్కుతుందనే దానిపై గెలుపోటములు ఆధారపడి ఉన్నాయ్.
అంబటి రాంబాబుకి.. ఈసారి గెలుపు అవకాశాలు ఎలా ఉంటాయనే దానిపై రకరకాల విశ్లేషణలు వినిపిస్తున్నాయ్. ఓవరాల్గా.. ఈసారి సత్తెనపల్లిలో ఎలాంటి సీన్ కనిపించబోతుందన్నది ఆసక్తిగా మారింది.
జగిత్యాలలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులను చూసుకుంటే.. ఈసారి టఫ్ ఫైట్ ఖాయమనిపిస్తోంది. బీజేపీ రేసులో ఉన్నా.. ప్రధాన పోటీ మాత్రం బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య ఉంటుందనే టాక్ వినిపిస్తోంది.
టెక్కలిలో ఎన్నికల పోరు టీడీపీ, వైసీపీ మధ్యే ఉంటుందనేది ఖాయంగా కనిపిస్తోంది. ఈసారి ఎన్నికల్లో అచ్చెన్నాయుడు హ్యాట్రిక్ కొడతారా? లేక.. ఆయన దూకుడుకి చెక్ పెట్టి.. వైసీపీ జెండా ఎగరేస్తుందా అన్నది ఆసక్తిగా మారింది.
బాల్కొండ నియోజకవర్గం నిజామాబాద్ జిల్లాకు చెందిన మంత్రిది కావడంతో.. అందరి ఫోకస్ ఈ సెగ్మెంట్పైనే ఎక్కువగా ఉంది. ఇక.. సీఎం కేసీఆర్కు అత్యంత సన్నిహితుల్లో ప్రశాంత్ రెడ్డి ఒకరవడం, జిల్లాకు చెందిన ఒకే ఒక్క మంత్రి కావడం ఆయనకు కలిసొచ్చే అంశాలుగా �
యర్రగొండపాలెంలో ప్రధానంగా వైసీపీ, టీడీపీ మధ్యే పోటీ ఉంది. తెలుగుదేశంతో జనసేన కలిసి పోటీ చేస్తే.. పసుపు పార్టీకి ఇంకొంత ప్లస్ అవుతుందనే లెక్కల్లో ఉన్నారు.