Home » Growing Mental stress among students
కరోనా కాలంలో విద్యార్ధులకు ఆన్ లైన్ చదువులు పిల్లల్లో మానసిక ఒత్తిడికి గురిచేస్తున్నాయి. చదువులో వెనకబడిపోతామేమో అనే భయం..తరువాత భవిష్యత్తు ఎలా ఉంటుందోనని భయం మరోపక్క..ఆన్ లైన్ పాఠాలు అర్థం కాక మరికొందరు విద్యార్ధులు ఇలా పలు కారణాలతో ఆన్ ల�