Home » Gujarat doctors
గుజరాత్లో ఐదేళ్ల సింహం రెండు కళ్లకు వైద్యులు శస్త్ర చికిత్స నిర్వహించారు. కంటిశుక్లం సర్జరీ చేసిన తర్వాత ఆ సింహం తిరిగి కోలుకుంటుంది. గిర్లోని జామ్వాలా రేంజ్లో ఐదేళ్ల మగ సింహం చాలా సేపు కదలకుండా ఒకే చోట కూర్చొని ఉండటాన్ని అటవీ సిబ్బంద�