Guru Poornami celebrations

    గురుపౌర్ణమి మహోత్సవంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు నాయుడు

    July 21, 2024 / 02:07 PM IST

    CM Chandrababu : గురువులు దేవుళ్లతో సమానమని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. గురు పౌర్ణమి సందర్భంగా మంగళగిరి సీకే కన్వెన్షన్ సెంటర్ లో భగవాన్ శ్రీశ్రీశ్రీ రామదూత స్వామి ఆధ్వర్యంలో జరిగిన గురు పౌర్ణమి మహోత్సవంలో చంద్రబాబు పాల్గొన్నారు. గురుపూజ నిర

10TV Telugu News