Home » Gurugram
మెర్సిడెజ్-సీ220 మోడల్ వైట్ కారులో నేను లిక్కర్ షాపుకు వెళ్లి ఇంటికి తిరిగి వస్తున్నాను. మధ్యలో ఆడి షోరూంకి సమీపంలో మూత్ర విసర్జన చేయడానికని రోడ్డు పక్కన కారు ఆపాను. తిరిగి వస్తుంటే ఒక హుందాయ్ కారు నా కారు ముందు ఆగింది. అందులోంచి ముగ్గురు వ్యక�
Jio True 5G Service : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో 5G నెట్వర్క్ మరిన్ని నగరాలకు విస్తరిస్తోంది. టెలికాం ఆపరేటర్ ఇప్పుడు ఢిల్లీ, గురుగ్రామ్, నోయిడా, ఘజియాబాద్, ఫరీదాబాద్, ఇతర ప్రధాన ప్రదేశాలతో సహా ఢిల్లీ-NCR ప్రాంతంలో స్టాండెర్డ్ అలోన్ (SA) 5G నెట్�
గురుగ్రామ్ లో 11 రకాల జాతుల కుక్కలపై నిషేధం విధించారు. గురుగ్రామ్ వాసులు వివిధ రకాలకు చెందిన 11 జాతుల్లో ఏజాతి కుక్కను పెంచుకుంటున్నా..లైసెన్స్ రద్దు చేయాలని..పెంపుడు కుక్కలను మలవిసర్జన కోసం బయటకు తీసుకురావొద్దని ఆదేశాలు జారీ అయ్యాయి.
ఓ పెంపుడు కుక్క దాడిలో గాయపడిన మహిళకు రూ.2లక్షల పరిహారం ఇవ్వాలని వినియోగదారుల ఫోరమ్ సంచలన తీర్పు ఇచ్చింది.
ఓ పెంపుడు కుక్క తనపై దాడి చేసినందుకుగాను ఓ మహిళ జిల్లా వినియోగదారుల వివాద పరిష్కార ఫోరంలో కేసు వేసింది. దీంతో బాధితురాలికి రూ.2 లక్షల మధ్యంతర పరిహారం చెల్లించాలని గురుగ్రాం మునిసిపల్ కార్పొరేషన్ (ఎంసీజీ)ని ఫోరం ఆదేశించింది. ఒకవేళ ఆ పరిహారాన�
పెంపుడు కుక్కల పెళ్లిని పూర్తి సంప్రదాయబద్ధంగా జరిపించాయి ఇరు కుటుంబాలు. గుర్గావ్కు చెందిన ఆడ, మగ కుక్కల కుటుంబాలు ఈ పెళ్లి తంతును వంద మంది అతిథుల మధ్య ఘనంగా నిర్వహించాయి.
హర్యానాలో దారుణం జరిగింది. ఓ తాగుబోతు చేసిన పని ఓ వృద్ధుడి ప్రాణం తీసింది. కారుతో స్టంట్ చేయబోయిన అతగాడు.. వేగాన్ని నియంత్రించలేక ఓ వ్యక్తిని గుద్ది చంపేశాడు.
రైతులు పొలాలు తగలబెడితే ఎకరానికి రెండున్నర వేల రూపాయల జరిమానా విధిస్తామని హెచ్చరించారు ఢిల్లీ, గురుగ్రామ్ అధికారులు. పొలాలు తగలబెట్టడం వల్ల వాయు కాలుష్యం పెరుగుతుందని వారు అంటున్నారు.
సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు, ఉత్తర ప్రదేశ్ మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్(82) ఆరోగ్యం క్షీణించింది. దీంతో హర్యానా గురుగ్రామ్‌లోని మేదాంత హాస్పిటల్‌కు ఆయనను తరలించారు. ఐసీయూ వార్డులో ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస
భార్య ఉద్యోగం చేయడం ఇష్టం లేని భర్త దారుణానికి తెగించాడు. ఆమెపై కత్తితో దాడి చేశాడు. కడుపులో విచక్షణారహితంగా పొడవడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.