Home » Guwahati zoo arranges heaters for tigers and lions to fight the chill
మనం సాధారణంగా కొంచెం చలి పెడితే చాలు ఇట్లోంచి బయటకు రావాలంటే చాలా ఆలోచిస్తాం. అలాంటిది ఎప్పుడు బయట తిరిగే మూగ జంతువులకు చలి పెట్టదా అనే సందేహాం వస్తుంది. అవి కూడా మనలాగే చలి నుంచి తప్పించుకోవటానికి ఎంతో ప్రయత్నిస్తుంటాయి. మరి జూ లో ఉండే జంతు�