Home » Hand Wash app
మీరు శాంసంగ్ గెలాక్సీ స్మార్ట్ వాచ్ యూజర్లా? మీ వాచ్లో Hand Wash అనే కొత్త యాప్ చూశారా? కరోనా సమయంలో చేతులు ఎప్పుడు శుభ్రంగా ఉంచుకునేందుకు ఈ యాప్ ఎప్పుడూ మీకు గుర్తు చేస్తుంటుంది.